యువతకు ఉపాధి ఎగ్ కార్డ్స్ స్కీమ్

75பார்த்தது
నెక్ జాతీయ అధ్యక్షురాలు అనురాధ దేశాయ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఎగ్ కార్డ్స్ స్కీమ్ తో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నెక్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. శనివారం వరంగల్ ఓసిటీలోని ఆయన నివాసంలో 50మంది లబ్ధిదారులకు ఎగ్కార్లను అందజేశారు. వరంగల్ యువతకు ఉపాధి కల్పించాలనే తపనతో జాతీయ అధ్యక్షురాలిని ఒప్పించి వరంగల్లో మొత్తం 500 కార్డ్ను పంపిణీ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.

தொடர்புடைய செய்தி