చిన్నకు వైద్య సేవా అవార్డు

76பார்த்தது
తెలుగు సాంస్కృతిక సాహితీ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించే వారికి ఇచ్చే సేవా అవార్డుల్లో భాగంగా వరంగల్ ఉర్సు కి చెందిన కలకోట్ల చిన్నాకు వైద్య సేవా అవార్డు లభించింది. ఆర్ఎంపీ వైద్యుడిగా పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న సేవలను గుర్తించిన అవార్డుతో సత్కరించింది. ఆదివారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో చిన్నాకు అవార్డును అందజేశారు.

தொடர்புடைய செய்தி