నాగసాధు అఘోరీ శుక్రవారం వరంగల్లో పర్యటించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చారిత్రక భద్రకాళీ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత దుస్తులు లేకుండా అఘోరీ భద్రకాళీ మాతను దర్శించుకునేందుకు రాగా అధికారులు అనుమతించలేదు. చివరికి దుస్తులు ధరించి రావడంతో అమ్మవారిని అఘోరీ దర్శించుకున్నారు. కాగా. అఘోరీమాతను చూసేందుకు జనం పెద్దఎ త్తున తరలివచ్చారు.