బలగం సినిమా ఫేమ్ మొగులయ్య హాస్పిటల్ లో చేరిక

83பார்த்தது
మూత్రాశయ సమస్యతో బాధపడుతున్న బలగం సినిమా ఫేమ్ మొగులయ్య బుధవారం వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోన్ చేసి తెలుసుకున్నారు. ఉచిత మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు. మెరుగైన వైద్యం డాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం మొగులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி