వరంగల్ ఎంజీఎం జంక్షన్ లో సోమవారం ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మనస్తాపం చెంది తల పగల కొట్టుకున్నాడు. అక్కడే ఉన్న వరంగల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రధమ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.