ఈ ప్రాంతం బిఆర్ఎస్ కు కంచుకోట

84பார்த்தது
బిఆర్ఎస్ పార్టీకి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కంచుకోట అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులతో మంగళవారం సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కలిసి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో నియోజకవర్గం నుంచి రాకేష్ రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி