వరంగల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ ఇవే ఫలితాలు

69பார்த்தது
ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సందర్బంగా జఫర్ గడ్ మండల కేంద్రంతో పాటుగా ఉప్పుగల్ వడ్డెగూడెం గ్రామాల్లో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. బిజెపి మండల అధ్యక్షులు కోరుకొప్పుల నగేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ ఇవే ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్, ఇతర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி