క్షేత్ర పర్యటనలో భాగంగా బ్యాంక్ కి వెళ్లిన విద్యార్థులు

74பார்த்தது
క్షేత్ర పర్యటనలో భాగంగా బ్యాంక్ కి వెళ్లిన విద్యార్థులు
క్షేత్ర పర్యటనలతో విద్యార్థులు విషయ పరిజ్ఞానం భావవ్యక్తికరణ నైపుణ్యం మెరుగుపడతాయని తెలంగాణ ఆదర్శ పాఠశాల స్టేషన్ ఘన్‌పూర్ ప్రిన్సిపాల్ వేణుగోపాల రెడ్డి అన్నారు. ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సులో భాగంగా పాఠశాల విద్యార్థులు శనివారం స్థానిక కోటక్ మహీంద్రా బ్యాంక్ కు వెళ్లారు. బ్యాంక్ లో ఆర్థిక నిర్వహణ, లోన్స్ వివరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల గూర్చి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி