25, 26 తేదీల్లో క్రీడాకారుల ఎంపిక

65பார்த்தது
ఈనెల 25, 26 తేదీలలో మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు మండల నోడల్ అధికారి కొమరయ్య సోమవారం తెలిపారు. స్టేషన్ ఘనపూర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఈనెల 25, 26 తేదీల్లో క్రీడాకారుల ఎంపిక జరగనున్నట్లు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఎంపికలు నిర్వహించాలని ఇది 68వ ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడలు కేవలం ఎంపికలు మాత్రమే అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி