వరంగల్ సీపీ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి ఇన్చార్జి ప్రిన్సిపాల్ సూచన మేరకు వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మడికొండలో రమణ బాబు ఏసీపీ ఆధ్వర్యంలో శనివారం పరిసరాల పరిశుభ్రత కొరకు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీసీ ఆర్ ఐ, ఎస్సైలు ఇండోర్ ఔట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు.