పవిత్ర రంజాన్ సందర్బంగా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపోందిస్తాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రంజాన్ మసాన్ని పురస్కరించుకొని ఖిలషాపూర్ రోడ్డులో రఘునాథపల్లి, లింగాల ఘనపూర్ మండలాల ముస్లిం సోదరులకు ప్రభుత్వ పక్షాన అధికారికంగా ఏర్పాటు ఇఫ్తార్ విందులో శుక్రవారం పాల్గొన్నారు.