స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రమైన లింగాల గణపురం లో మల్లన్న గుడి ఆవరణంలో కలుగీత కార్మిక యువజన సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను, యువజన సంఘం అధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. లింగాల గణపురం కల్లుగీత కార్మిక సంఘం నూతన కార్యవర్గం లో గౌరవ అధ్యక్షులు గా ఎడ్ల రాజు, అధ్యక్షునిగా ఎడ్ల యాకూబ్, ఉపాధ్యక్షులుగా వద్ది కుమార్, కార్యదర్శిగా బోయిని వెంకటేష్ (గడ్డం) మెంబర్స్ గా ఆకుల నాగరాజు, బోయిని అశోక్, లను ఎన్నుకోవడం జరిగింది.