ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

57பார்த்தது
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
యూపీఎస్సీ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జులై 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జులై 27న ఎంపిక పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు tsstudycircle. inలో చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி