గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

60பார்த்தது
గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా సమన్వయ అధికారి నర్సింహులు గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 31 తేదీలోగా గురుకుల సొసైటీ వెబ్ సైట్ చేసుకోవాలన్నారు. ఎంపీసీ, బైపిసి, సీఈసీలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி