ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

81பார்த்தது
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన గట్టగల కరుణాకర్ అనే యువకుడు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం వారి కుటుంబాన్ని సందర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி