జనగామ జిల్లా లింగాల మండలం గణపురం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో ఎదునూరి భూలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసినదే. కావున వారి కుటుంబానికి దిన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయంగా
లింగాల గణపురం గ్రామ ప్రజలు యువకులు పార్టీల నాయకులు అందరూ కలిసి డాక్టర్ వెంకటేషూ కు గూగుల్ పే, ఫోన్ పే, ద్వారా వచ్చిన డబ్బులను వారి యొక్క కుటుంబానికి దిన ఖర్చుల నిమిత్తం 13000/-వేల రూపాయలను( కుల )అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎదునూరి వీరయ్య, ఎదునూరి నాగరాజు, ఎదునూరి వెంకటేష్, ఎదునూరి నరసయ్య, ఎదునూరి అయోధ్య, ఎదునూరి శంకరయ్య ఎదునూరి సోమనసయ్య, ఎడ్ల వసంత్ తదితరులు పాల్గొన్నారు.