విధుల పట్ల అలసత్వం వహించవద్దు

56பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. వైద్యులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி