జాతీయ రహదారుల అభివృద్ధి అత్యంత కీలకం

64பார்த்தது
జాతీయ రహదారుల అభివృద్ధి అత్యంత కీలకం
అభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర అత్యంత కీలకమని మెరుగైన రవాణా వ్యవస్థ కలిగినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మంగళవారం అన్నారు. హైదరాబాద్ లోని నేషనల్ హైవేస్ కార్యాలయంలో రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ ని కలిసి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వినతి పత్రాలను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ అందజేశారు.

தொடர்புடைய செய்தி