బాల వికాస కార్యక్రమాలు ఆదర్శం: వరంగల్ ఎంపీ

68பார்த்தது
బాల వికాస కార్యక్రమాలు ఆదర్శం: వరంగల్ ఎంపీ
సమాజంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బాల వికాస వినూత్న కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వాలకే ఆదర్శంగా నిలుస్తున్నదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఫాతిమా నగర్ లోని బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో విశ్వక్ యువ కేంద్రం, న్యూఢిల్లీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్ షాప్ ను శుక్రవారం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி