భారత రాజ్యాంగం చేత ఎన్నుకోబడినటువంటి ఏకైక సర్పంచ్ గా వచ్చినటువంటి బుక్ ను ఆదివారం జనగామలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బిజెపి ఎస్సీ సెల్ అధ్యక్షులు రడపాక ప్రదీప్, స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షులు సట్ల వెంకటరమణ గౌడ్, హనుమకొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్, చిల్పూర్ మండల అధ్యక్షులు గంటే ఉపేందర్ పాల్గొన్నారు.