భక్తి విశ్వాసానికి ప్రతీక బక్రీద్

57பார்த்தது
త్యాగం, భక్తి విశ్వాసానికి ప్రతీక బక్రీద్ అని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాజయ్య స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలు నిర్వహించిన సమాజ్ ప్రార్థన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி