బీసీ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

68பார்த்தது
బీసీ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
జనగామ జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9492880366 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி