పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ఎమ్మెల్యే రేవూరి

66பார்த்தது
పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అధ్యక్షతన పలు అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி