పరకాలలో దీపావళి బాణసంచా పట్టివేత

57பார்த்தது
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు చేశారు. ఎర్రం రవీందర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ. 12లక్షల విలువ చేసే దీపావళి టపాసులను సీజ్ చేసినట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி