సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ

66பார்த்தது
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురంలో గౌడ కులస్థుల అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, సుందర్ రాంరెడ్డి, సుందర్, బస్వ మల్లేశం, వెంకన్న, రమేష్, సోమయ్య, జహంగీర్, సతీష్, యాకన్న, సత్తయ్య, నర్సయ్య, కొండయ్య, కిష్టయ్య, ప్రభాకర్, సుధాకర్, సమ్మయ్యలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி