పాలకుర్తి: డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆవేదన

81பார்த்தது
పాలకుర్తి: డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆవేదన
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆదివారం డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చినప్పటికీ పట్టాలు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇవ్వాలని కోరారు. న్యాయం కోసం వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி