శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి

75பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా స్వామి వారికి వేద పండితుల మంత్రొచ్చరణాల మధ్య, భక్తిశ్రద్దలతో భక్తుల నామ స్మరణాలతో కనుల పండుగగా, వైభవోపేతంగా, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

தொடர்புடைய செய்தி