జనగామ జిల్లా పాలకుర్తి మండల నూతన ఎస్ఐ గా దూలం పవన్ కుమార్ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన ప్రసన్న కుమార్ ను కమిషనర్ కార్యాలయం కు బదిలీ చేశారు. ఇటీవల పాలకుర్తి స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఎస్సై ప్రసన్న కుమార్ కేసు పట్టించుకోలేదని ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.