కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

60பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శనివారం రాత్రి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చౌరస్తా నుండి కిలో మీటర్ వరకు క్రోవత్తులతో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி