ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు

74பார்த்தது
ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు
రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మోసాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని పాలకుర్తి సొసైటీ ఆధ్వర్యంలో మల్లంపల్లిలో, తొర్రూరు సొసైటీ ఆధ్వర్యంలో తొర్రూరులో, ఐకెపి ఆధ్వర్యంలో అయ్యగారిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி