ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి

2232பார்த்தது
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి
తొర్రూర్ లో ఐటిఐ చదువుతున్న పెద్ద వంగర మండలానికి చెందిన అరుణ్ ఆదివారం కొడకండ్ల చిట్యాల గ్రామంలో వారి ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్ళాడు. రాతి తిరిగి ప్రయాణంలో చిట్యాల మూలమలుపు దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం అందజేశారు.ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி