భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

77பார்த்தது
భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య, విద్యార్థి సంఘాల నాయకులు మొగిలిచర్ల సందీప్, కొమ్ముక రవి, సాత్విక్ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி