ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం

81பார்த்தது
ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అజ్మీరా మంగ్య తండాలోని రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో హతీరం సేవ యూత్ సభ్యులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అజ్మీర మంగ్య తండాలోని రోడ్డు సమస్యను, తండాలో ఉన్న ఆరోగ్య సమస్యలను, స్కూల్కు వెళ్లే విద్యార్థుల సమస్యలను జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி