నర్సంపేట: పదేళ్ల పాలనలో ఎన్ని ఇండ్లు కట్టించావు

74பார்த்தது
నర్సంపేట: పదేళ్ల పాలనలో ఎన్ని ఇండ్లు కట్టించావు
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నర్సంపేట నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎన్ని ఇండ్లు కట్టించావో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు. మంగళవారం టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క నీరుపేద కుటుంబానికి రూపాయలు ఐదు లక్షల రూపాయలతో ఎన్ని ఇండ్లు కట్టించావో చెప్పాలన్నారు.

தொடர்புடைய செய்தி