కనిపిస్తే సమాచారం ఇవ్వండి

71பார்த்தது
కనిపిస్తే సమాచారం ఇవ్వండి
మహబుబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగరకు ముద్దరబోయిన విజయ్ (28) తన కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నెల 20న ఇంటి నుండి బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ లోయర్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు 9014942409, 9010609142 ఈ నెంబర్లకు తెలపాలని కుటుంబ సభ్యులు ఆదివారం చెప్పారు.

தொடர்புடைய செய்தி