లింగాపురం లో ఉచిత మెడికల్ క్యాంప్

65பார்த்தது
వరంగల్ జిల్లానర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం ఓ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ ఉచిత క్యాంప్ నిర్వహించారు. రోగులను పరిక్షించి ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రవి కుమార్, డాక్టర్ పద్మ, డాక్టర్ బాలరాజు, లలిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హింగే రాజు మరియు మాజీ సర్పంచ్ తప్పేట రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி