చెన్నారావుపేట: కంటి వెలుగు శిబిరానికి అపూర్వ స్పందన

67பார்த்தது
చెన్నారావుపేట: కంటి వెలుగు శిబిరానికి అపూర్వ స్పందన
వరంగల్ జిల్లా చెన్నారావుపెట మండల కేంద్రంలో బుధవారం శంకర కంటి హాస్పటల్ ప్రగతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. చెన్నారావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరానికి మండలం లోని వివిధ గ్రామాల నుండి 126 మంది కంటి సమస్య ఉన్న వాళ్ళు హాజరు అయ్యారు. ఇందులో నుండి కంటి చూపు ప్రాబ్లం వున్న వాళ్ళు 62మంది కంటి ఆపరేషన్ కి సెలెక్ట్ కావడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி