అంబేద్కర్ డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫీజు అక్టోబర్ 10 వరకు

82பார்த்தது
అంబేద్కర్ డిగ్రీ రెండవ సెమిస్టర్ ఫీజు అక్టోబర్ 10 వరకు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్ష ఫీజును అపరాద రుసుము 1000/ రూపాయల ఫైన్ తో అక్టోబర్ 10 వరకు చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ మరియు కోఆర్డినేటర్ వి. పూర్ణచందర్ శుక్రవారం సమావేశంలో తెలిపారు. అక్టోబర్ 28 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఇతర వివరాలకే మొబైల్ no 7382929577ను స్టడీ సెంటర్ నందు సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி