నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే

52பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు.

தொடர்புடைய செய்தி