ఏటూరునాగారం మండలంలో టాటా మ్యాజిక్ - బైక్ ఢీ

56பார்த்தது
ఏటూరునాగారం మండలంలో టాటా మ్యాజిక్ - బైక్ ఢీ
టాటా మ్యాజిక్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపురం ప్రధాన రహదారిపై మంగళవారం ప్రమాదవశాత్తు టాటా మ్యాజిక్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி