ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం లో డెంగ్యూ జ్వరంతో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కర్రి రత్న కుమారి మృతి. చెందింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన రత్నకుమారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. పరిస్తితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.