ములుగు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేత

66பார்த்தது
ములుగు జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేత
ఉమ్మడి వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈనెల 27 సోమవారం ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ ములుగు జిల్లా వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేశారు.

தொடர்புடைய செய்தி