కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుంది: సీతక్క

51பார்த்தது
కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుంది: సీతక్క
కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇటీవల సంభవించిన వర్షాలు, వరదల సమయంలో విశేష సేవలందించిన ఏటూరునాగారం ఐటిడిఏ ఉద్యోగులు షకీల్, హేమంత్, రాములకు మంత్రి సీతక్క ప్రశంసపత్రాలు అందజేశారు. కాగా వరదల సమయంలో ఐటిడిఏలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు.

தொடர்புடைய செய்தி