విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని బిజెపి దర్నా

61பார்த்தது
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని బిజెపి దర్నా
ములుగు జిల్లా ఏటూరునాగారం వై జంక్షన్ లోని బీజేపీ జెండా గద్దె, చత్రపతి శివాజీ విగ్రహాన్ని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులుకుల్చేశారు. గద్దేలను కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించించాలని రోడ్డుపై బిజెపి నేతలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరంపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி