ములుగు జిల్లాలో కురిసిన ఓ మోస్తరు వర్షం

59பார்த்தது
ములుగు జిల్లాలో కురిసిన ఓ మోస్తరు వర్షం
ములుగు జిల్లాలో వర్షం కురిసింది. ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో గురువారం రాత్రి ఉన్నట్టుండి అనుకోకుండా ఓ మోస్తరు వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు తాకిన తర్వాత జూన్ నెలలో తొలిసారి పడిన వర్షంతో వాతావరణంలో మార్పు వచ్చింది. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంతో వాతావరణం చల్లబడింది. ఇదిలా ఉండగా వర్షం కారణంగా ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

தொடர்புடைய செய்தி