3 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్

54பார்த்தது
3 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: అదనపు కలెక్టర్
కన్నాయిగూడెం మండలంలో రాబోయే 3 నెలలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ వైద్యాధికారులను సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కార్యక్రమంలో వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతివారం రివ్యూ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎల్ఎంపీ రిజిస్టర్ తనిఖీ చేయాలని వైద్యులకు సూచించారు.

தொடர்புடைய செய்தி