కాచికల్ గ్రామంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

1684பார்த்தது
కాచికల్ గ్రామంలో వైభవంగా  శ్రీరామనవమి వేడుకలు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితుడు సందీప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూగుల్ లోతు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గట్టు శ్రీనివాస్, గ్రామ పెద్దలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி