కనిపిస్తే సమాచారం అందించండి

83பார்த்தது
కనిపిస్తే సమాచారం అందించండి
మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం రాముతండాకు చెందిన నూనావత్ నరేష్ అదృశ్యమైనట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 17న సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యువకుడి తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అచూకీ తెలిసిన వారు సెల్ 87126 56960, 87126 56962, 87126 56963 నెంబర్లను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி