మహబూబాబాద్: గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలలో గోప్య తండా విద్యార్థుల ప్రతిభ

53பார்த்தது
మహబూబాబాద్: గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలలో గోప్య తండా విద్యార్థుల ప్రతిభ
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని ప్రాథమిక పాఠశాల గోప్యతండ విద్యార్థులు ఇటీవల విడుదలైన తెలంగాణ గురుకుల ప్రవేశపరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో బానోతు అవంతిక 1196 వ ర్యాంక్ తో పాటు మరో 8మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను సాధించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు కోటేశ్వర్ బుధవారం తెలిపారు. ఆయనతో పాటు చైర్మన్లు, మండల విద్యాశాఖాధికారి రూపరాణి మరియు తండా ప్రజలు వారిని అభినందించారు.

தொடர்புடைய செய்தி