మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో శనివారం ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ధాన్యం తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.